తెలంగాణ
నేడు హైదరాబాద్‌కు రానున్న యూపీ సీఎం అఖిలేష్ యాదవ్
హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆదివారం జరిగే అఖిల భారత యాదవ మహాసభకు కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఆయన నగరానికి వస్తున్నారని సమాజ్‌వాదీపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జగదీష్ యాదవ్ తెలిపారు.…
