Tuesday, 3 November 2026

నేడు హైదరాబాద్‌కు రానున్న యూపీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): హైదరాబాద్‌ ఉత్తరప్రదేశ్‌ సీఎం అఖిలేష్‌ యాదవ్‌ శనివారం హైదరాబాద్‌కు వస్తున్నారు. ఆదివారం జరిగే అఖిల భారత యాదవ మహాసభకు కార్యవర్గ సమావేశంలో పాల్గొనడానికి ఆయన నగరానికి వస్తున్నారని సమాజ్‌వాదీపార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జగదీష్‌ యాదవ్‌ తెలిపారు. ఆయన శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకుంటారని ఆదివారం సాయంత్రం తిరిగి వెళతారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *