తెలంగాణ
బీపీ ఆచార్య బంధువు అవినాష్ అరెస్ట్
హైదరాబాద్,(జనంసాక్షి): ఐఏఎస్ అధికారి, ఎంఆర్ కేసు నిందితుడు బీపీ ఆచార్య బంధువు అవినాష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారం అమ్ముతామంటూ రూ. కోటి మేర మోసం చేసిన అవినాష్ తో సహా 9 మందిని అల్వాల్‌లో పోలీసులు అరెస్ట్…
