Tuesday, 3 November 2026

బీపీ ఆచార్య బంధువు అవినాష్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఐఏఎస్‌ అధికారి, ఎంఆర్‌ కేసు నిందితుడు బీపీ ఆచార్య బంధువు అవినాష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. బంగారం అమ్ముతామంటూ రూ. కోటి మేర మోసం చేసిన అవినాష్‌ తో సహా 9 మందిని అల్వాల్‌లో పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *