తెలంగాణ
అమెరికన్ కాన్సులేట్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు
సికింద్రాబాద్,(జనంసాక్షి): అమెరికన్ కాన్సులేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి వద్ద ఒక తుపాకీ, నాలుగు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
