Tuesday, 3 November 2026

అమెరికన్‌ కాన్సులేట్‌ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు

సికింద్రాబాద్‌,(జనంసాక్షి): అమెరికన్‌ కాన్సులేట్‌ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక వ్యక్తి వద్ద ఒక తుపాకీ, నాలుగు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *