Tuesday, 3 November 2026

హిందుత్వ ఆధారంగా బీజేపీకి మద్దతు: ఉద్దవ్‌ థాకరే

జాతీయం

హిందుత్వ ఆధారంగా బీజేపీకి మద్దతు: ఉద్దవ్‌ థాకరే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ప్రధాని అభ్యర్థిగా గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్ర మోడికే తన మద్దతని శివసేన నేత ఉద్దవ్‌ థాకరే ప్రకటించారు. మోడి అభ్యర్థిగా తాను ఇంతవరకు వ్యతిరేకించలేదని చెప్పారు. తమ తండ్రి బాలథాకరే సుష్మాస్వరాజ్‌ ప్రధానిని చేయాలన్నది వాస్తవమేనన్నారు. అప్పుడు…