తెలంగాణ
అఖిలేష్ యాదవ్‌ని కలిసిన టీఎన్టీవో నేత
హైదరాబాద్,(జనంసాక్షి): రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ను టీఎన్టీవో నేత శ్రీనివాస్‌గౌడ్ కలిశారు. తెలంగాణకు మద్దదివ్వాలని ఈ సందర్భంగా అఖిలేష్‌ను శ్రీనివాస్‌గౌడ్ కోరారు.
