Tuesday, 3 November 2026

అఖిలేష్‌ యాదవ్‌ని కలిసిన టీఎన్టీవో నేత

హైదరాబాద్‌,(జనంసాక్షి): రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌ను టీఎన్టీవో నేత శ్రీనివాస్‌గౌడ్‌ కలిశారు. తెలంగాణకు మద్దదివ్వాలని ఈ సందర్భంగా అఖిలేష్‌ను శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *