Featured News
ముంచెత్తిన వరదలు ఎగిరొచ్చిన హెలికాప్టర్లు
ఉత్తర తెలంగాణలో భారీ వర్షం రాష్ట్ర వ్యాప్తంగా జనజీవనం అతలాకుతలం హైదరాబాద్, జూలై 20 (జనంసాక్షి) : ఎడతెరిపిలేని వర్షాలు ఎడతెగని వరదను తెచ్చిపెట్టాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలను అతలాకుతలం చేశాయి. అదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, ఉభయ…

