తెలంగాణ
విద్యుత్ షాక్‌తో సర్పంచ్ అభ్యర్థిని మృతి
వరంగల్,(జనంసాక్షి): జిల్లాలోని నర్సింహులపేట మండలంలో వంతడుపుల గ్రామంలో విద్యుత్‌షాక్‌తో తల్లి కూతురు మృతి చెందారు. మృతుల్లో రోజ(22) సర్పంచ్ అభ్యర్థినిగా పోటీలో బరిలో నిలిచింది. ఆమెను రక్షించే ప్రయత్నంలో తల్లి కూడా మరణించింది. ఇంట్లో విద్యుత్ బల్బును సరిచేస్తూ…
