Tuesday, 3 November 2026

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

తెలంగాణ

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

హైదరాబాద్‌: గురుపౌర్ణమి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సాయిబాబా అలయాలకు ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌, పంజాగుట్ట సాయిబాబా అలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. విశాఖలోని సాయిబాబా అలయాలు గురుపౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిలలాడుతున్నాయి.…