Tuesday, 3 November 2026

వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు

తెలంగాణ

వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు

వరంగల్‌: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణ దేవుడు నిన్న శాంతించినట్టే కనిపించినప్పటికీ ఆదివారం రాత్రి నుంచి మళ్లీ విజృంభిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా వరంగల్‌ నగరంలో డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి. కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ విస్తారంగా…