Tuesday, 3 November 2026

వరంగల్‌ జిల్లాలో భారీ వర్షాలు

వరంగల్‌: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరుణ దేవుడు నిన్న శాంతించినట్టే కనిపించినప్పటికీ ఆదివారం రాత్రి నుంచి మళ్లీ విజృంభిస్తున్నాడు. భారీ వర్షం కారణంగా వరంగల్‌ నగరంలో డ్రైనేజీలు పొంగిపోర్లుతున్నాయి. కాలనీలన్నీ జలమయమయ్యాయి. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద నీటిమట్టం 8.67 అడుగులకు చేరింది. జనగామ, మహబూబాబాద్‌, నర్సంపేట, భూపాలపల్లి వర్షాలు కురిశాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *