తెలంగాణ
పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్,(జనంసాక్షి): మంగళవారం జరిగే తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. వెబ్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పరిశీలిస్తామని. పోటీలో ఉన్న అభ్యర్థులు మరణిస్తే ఎన్నికలు…
