Tuesday, 3 November 2026

పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌,(జనంసాక్షి): మంగళవారం జరిగే తొలిదశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ తెలిపారు. వెబ్‌ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్‌ సరళిని పరిశీలిస్తామని. పోటీలో ఉన్న అభ్యర్థులు  మరణిస్తే ఎన్నికలు వాయిదా వేస్తామని ఆయన చెప్పారు. భారీ వర్షాలు, వరదల కారణంగా తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం గ్రామపంచాయతీ ఎన్నికను ఈ నెల 31 వ తేదీకి  వాయిదా వేసినట్లు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *