తెలంగాణ
అసెంబ్లీ కంప్యూటరీకణకు కేంద్రం గుర్తింపు
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర శాసన సభను కంప్యూటరీకరణ చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు ఇవాళ స్వీకర్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. శాసనసభకు గ్రాంట్‌గా రూ. 1.6 కోట్ల నిధులను మంజూరు చేసిందని ఆయన అన్నారు. దీన్ని మిషన్‌మోడ్…
