తెలంగాణ
ఉత్తర తెలంగాణలో నష్టం ఎక్కువగా ఉంది: బొత్స
హైదరాబాద్: భారీ వానలు, వరదల వల్ల ఉత్తర తెలంగాణలో నష్టం ఎక్కువగా ఉందని పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వం లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిందని ఆయన తెలిపారు. వర్షాలతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో…
