జాతీయం
డ్యాన్స్ బార్‌లపై సంపూర్ణ నిషేధం: మహారాష్ట్ర ఆలోచన
ముంబయి: డ్యాన్స్‌బార్‌లలో నృత్యం చేయడం ద్వారా ఉపాధి పొందడానికి సుప్రీంకోర్టు బార్ గర్ల్స్‌కి అనుమతినిచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఆలోచనలో పడింది. త్రీస్టార్, అంతకన్నా ఎక్కువ స్థాయి హోటల్స్ వరకే ఇప్పటివరకు డ్యాన్స్ గర్ల్స్‌కి అనుమతి ఉండేది. సుప్రీంకోర్టు…
