Tuesday, 3 November 2026

అవకాశమివ్వండి… ఫలితాలు చూపిస్తా

స్పొర్ట్స్

అవకాశమివ్వండి… ఫలితాలు చూపిస్తా

న్యూఢిల్లీ ,జూలై 22  (జనంసాక్షి) : భారత హాకీ జట్టు కోచ్‌గా తనకు అవకాశమిస్తే ఏడాదిలో అద్భుతమైన ఫలితాలు చూపిస్తానంటున్నాడు మాజీ కెప్టెన్‌ ధన్‌రాజ్‌ పిళ్ళై. జాతీయ జట్టు హాకీ టీమ్‌కు విదేశీ కోచ్‌ను నియమించడాన్ని ఎప్పుడూ వ్యతిరేకించే…