స్పొర్ట్స్
మ్యాచ్‌ఫిక్సింగ్ కేసులో ఛార్జ్‌షీట్ దాఖలు
న్యూఢిల్లీ ,జూలై 22 (జనంసాక్షి) : క్రికెట్ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన 2000 మ్యాచ్‌ఫిక్సింగ్ కేసులో ఎట్టకేలకు పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. దాదాపు 13 ఏళ్ళ సుధీర్ఘ విచారణ తర్వాత ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ ఫైల్…
