Tuesday, 3 November 2026

నిజామాబాద్‌ జిల్లాలో బారులు తీరిన ఓటర్లు

తెలంగాణ

నిజామాబాద్‌ జిల్లాలో బారులు తీరిన ఓటర్లు

నిజామాబాద్‌: జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ఓటర్లు బారులు తీరారు. ఓట్ల కోసం అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని…