తెలంగాణ
తహశీల్దార్ కార్యాలయం ఎదుట విద్యార్థుల ధర్నా
నెన్నెల (ఆదిలాబాద్): నెన్నెల మండల కేంద్రంలోని ఎస్సీ వసతిగృహం విద్యార్థులు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. తమ వసతి గృహంలో పూర్తిస్థాయి వార్డెన్‌లేక సమస్యలను పట్టించుకునే వారు కరువయ్యారని తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కనీసం…
