Tuesday, 3 November 2026

కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసిన ఎస్పీ

సీమాంధ్ర

కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేసిన ఎస్పీ

కడప: ఖాజీపేట మండలం చెన్నమ్కుపల్లెలో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్‌ చేశారు. రైతును తనిఖీ చేసి రూ, 30 వేలు తీసుకున్నారని కానిస్టేబుళ్లపై బాధితుడి నుంచి ఫిర్యాదు అందింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుళ్లను…