కడప: ఖాజీపేట మండలం చెన్నమ్కుపల్లెలో ముగ్గురు కానిస్టేబుళ్లు, ఒక హెడ్‌కానిస్టేబుల్‌ను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. రైతును తనిఖీ చేసి రూ, 30 వేలు తీసుకున్నారని కానిస్టేబుళ్లపై బాధితుడి నుంచి ఫిర్యాదు అందింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.




