తెలంగాణ
బొత్స ప్రకటన హాస్యాస్పదం: యనమల
హైదరాబాద్: రాష్ట్రంలో 1038 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా గెలిచినట్లు పీసీసీ అధ్యక్షుడు బొత్స చేసిన ప్రకటన మాజీ ముఖ్యమంత్రి అంజయ్య ప్రకటనను పోలి ఉందని మండలిలో ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. అప్పట్లో 11 ఏళ్లపాటు ఎన్నికలు…
