తెలంగాణ
ప్రారంభమైన పంచాయతీల ఓట్ల లెక్కింపు
హైదరాబాద్: తొలి విడత పంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి విడతలో 794 పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రంలోగా ఫలితాలు తేలవచ్చని…
