Tuesday, 3 November 2026

ప్రారంభమైన పంచాయతీల ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌: తొలి విడత పంచాయతీల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలి విడతలో 794 పంచాయతీల సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముందుగా వార్డు సభ్యుల ఓట్ల లెక్కింపు తర్వాత సర్పంచ్‌ అభ్యర్థుల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. సాయంత్రంలోగా ఫలితాలు తేలవచ్చని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *