సీమాంధ్ర
ప్రారంభంకానున్న ఆగస్టు మొదటి వారంలో ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్
విశాఖ: విశాఖవాసులను గత రెండేళ్లుగా వూరిస్తున్న ఆశీల్‌మెట్ట ఫ్లైఓవర్‌ను ఆగస్టు మొదటి వారంలో ప్రారంభిస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనులను మంత్రి మంగళవారం పర్యవేక్షించారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన అన్ని పనులు దాదాపు పూర్తయ్యాయని…
