జాతీయం
ప్రభుత్వాన్ని లెక్కలు తేల్చమన్న కాగ్
ఢిల్లీ: ఇటీవల కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలో విమానాశ్రయం సహా పలుచోట్ల నీరు నిలిచిపోవడంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో కాగ్ జోక్యం చేసుకుంది. ఢిల్లీలో వరద నివారణ చర్యలకు , మురికినీటి పారుదల వ్యవస్థ మెరుగుపర్చడానికి,…
