తెలంగాణ
భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 53 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మూడవ ప్రమాద హెచ్చరికను జారీచేశారు. వరద ఉద్ధృతికి పెరుగుతుండటంతో కరకట్టకు ఉన్న స్లూయిజ్లను మూసివేశారు.…
