సీమాంధ్ర
ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ఉంగుటూరు(పశ్చిమగోదావరి): ఉంగుటూరు మండలం నాచుగుంట వద్ద జాతీయ రహదారి నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఏలేటి రమేష్ (35) బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న రమేష్‌ను జాతీయ రహదారిపై…
