సీమాంధ్ర
ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన బొత్స
విశాఖ: తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 2700 మంది కాంగ్రెస్ మద్దతు దారులు విజయం సాధించారని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2014 ఎన్నికల్లో…
