తెలంగాణ
పాతబస్తీలో డంప్ స్వాధీనం
హైదరాబాద్,(జనంసాక్షి): నగర పోలీసులు పాతబస్తీలో చేపట్టిన తనిఖీల్లో భాగంగా బుధవారం ఓ డంప్‌ను కనుగొన్నారు. అందులోని 400 జిలెటిన్ స్టిక్స్‌తోపాటు 250 డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం…
