Sunday, 22 November 2026

ఎల్లుండి సమావేశం కానున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

జాతీయం

ఎల్లుండి సమావేశం కానున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ఎల్లుండి సమావేశం కానుంది. తెలంగాణ వర్కింగ్‌ కమిటీ భేటీ తేదీలను కోర్‌ కమిటీ ఖరారు చేయనుంది. ఈ నెలాఖరున లేదా ఆగష్టు మొదటి వారంలో సీడబ్య్లూసీ సమావేశం జరగనుంది. కాగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌…