Wednesday, 4 November 2026

ఏం హామీ లభించిందని?

ఎడిట్ పేజీ

ఏం హామీ లభించిందని?

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సంకేతాలు ఇవ్వడంతో మళ్లీ అయారాం, గాయారాంల కప్పదాటు యత్నాలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల కాంగ్రెస్‌ పార్టీకి ఒనగూరే ప్రయోజనాలు, తెలంగాణ ఇవ్వకుంటే వాటిల్లే నష్టం, సమైక్యాంధ్రను…