Sunday, 22 November 2026

ఓటరు మహాశయా! జాగ్రత్త!

సాహిత్యం

ఓటరు మహాశయా! జాగ్రత్త!

అదిగదిగో వస్తున్నాడు దవళ వస్త్రంధరించి చిరునవ్వును సారించి తేనెమాటలు సంధించి చిలుకపలుకులతో మురిపించి నీ చేతిలోని ఆయుధాన్ని ఆశించి మాటల గారడితో నిను ముంచి మందు విందుల ఎరచూపి ధన ప్రవాహపు రుచి చూపి వాగ్దానాలతో నిను వంచించి…