Tuesday, 3 November 2026

నక్సలైట్లు మా సోదరులే అని పలికిన బలరాం నాయక్‌

తెలంగాణ

నక్సలైట్లు మా సోదరులే అని పలికిన బలరాం నాయక్‌

వరంగల్‌: నక్సలైట్లు తమ సోదరులేనని కేంద్రమంత్రి బలరాం నాయక్‌ అన్నారు. వ్యూహ బృందంలో తెలంగాణకు అనుకూలంగా 60 శాతం నిర్ణయం జరిగిందని వెల్లడించారు. రాయల తెలంగాణ లేదా హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ అంశాన్ని తేల్చేందుకే 90 రోజులు గడువు…