సీమాంధ్ర
మోడీ ప్రభావాన్ని ఎవరూ ఆపలేరు: వెంకయ్యనాయుడు
బారకాన్, నెల్లూరు: దేశవ్యాప్తంగా మోడీ ప్రభావాన్ని ఎవరూ ఆపలేరని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు పన్నినా అవి వృథాయేనని భాజపా జాతీయ నాయకుడు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. నెల్లూరులో ఆయన గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.…
