తెలంగాణ
మెడికల్ కాలేజీలపై ఐటీ దాడులు
హైదరాబాద్,(జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. మెడికల్ కాలేజీలపై మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యంలో ఇవాళ అధికారులు ఐదు కాలేజీల్లో సోదాలు నిర్వహించారు. కాలేజీల నుంచి దస్త్రాలను స్వాధీనం…
