తెలంగాణ
రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించే అవకాశముంది
భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఈ రోజు ఉదయం 8 గంటలకు గోదావరి నీటిమట్టం 49.7 అడుగులకు తగ్గింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ భద్రాచలం…
