Tuesday, 3 November 2026

గరిష్ఠస్థాయికి చేరుతున్న నీటిమట్టం

జాతీయం

గరిష్ఠస్థాయికి చేరుతున్న నీటిమట్టం

శ్రీశైలం: కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుతుండటంతో నీటిమట్టం గంటగంటకు పెరుగుతోంది. ఆలమట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాల్లో నీటిమట్టాలు గరిష్ఠస్థాయికి చేరుతుండటంతో ఎప్పటికప్పుడు అధికారులు నీటిని…