Tuesday, 10 November 2026

టీ ట్వంటీల్లో భారత్‌కు మూడో ర్యాంక్‌

స్పొర్ట్స్

టీ ట్వంటీల్లో భారత్‌కు మూడో ర్యాంక్‌

దుబాయ్‌ జూలై 25  :ఐసిసి ట్వంటీ ట్వంటీ ర్యాంకింగ్స్‌లో భారత్‌ మూడో స్థానం నిలబెట్టుకుంది. తాజాగా విడుదలైన జాబితాలో టీమిండియా 121 పాయింట్లతో కొనసాగుతోంది. వరల్డ్‌కప్‌ రన్నరప్‌ శ్రీలంక అగ్రస్థానంలో ఉండగా…వెస్టిండీస్‌ రెండో స్థానంలో నిలిచింది. లంక ఖాతాలో…