తెలంగాణ
ప్రమాదవశాత్తూ వ్యాను బోల్తా: ఒకరి మృతి
హైదరాబాద్, అల్వాల్: బొల్లారం వద్ద రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఏడుగురికి గాయాలయ్యాయి. మెదక్ జిల్లా దౌలతాబాద్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బాలిరెడ్డి తన కూతురు కీర్తన నగరంలో గుండెజబ్బుతో మృతి చెందడంతో…
