జాతీయం
త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం :పీసీసీ చీఫ్ బొత్స
న్యూఢిల్లీ,(జనంసాక్షి): త్వరలోనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. కాంగ్రెస్ వార్‌రూమ్‌లో దిగ్విజయ్‌సింగ్, ఆజాద్‌తో భేటీ ముగిసిన అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం చెప్పేందుకే సమావేశాలు…
