జాతీయం
తెలంగాణ ఇస్తున్నట్లు బొత్సకు సంకేతాలిచ్చిన సీఎం కిరణ్
న్యూడిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వైపే కాంగ్రెస్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో విభజన తప్పదని కాంగ్రెస్ అధినాయకత్వం సీఎం, పీసీసీ చీఫ్‌కు సంకేతాలిచ్చినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ వార్‌రూమ్‌లో వరుస భేటీలు జరిపిన దిగ్విజయ్ సింగ్, ఆజాద్…
