అంతర్జాతీయం
మయన్మార్ క్యాబినెట్‌లో మార్పులు
యాంగాన్: మయన్మార్ క్యాబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయ వర్గాలు గురువారం వివరాలను వెల్లడించాయి. ప్రస్తుత క్యాబినెట్ నుంచి నలుగురు మంత్రులు రాజీనామాలు చేయగా, మరో ఇద్దరు ఉప మంత్రులు క్యాబినెట్ నుంచి…
