జాతీయం
త్రిమూర్తులతో ముగిసిన వార్‌రూమ్ భేటీలు
న్యూఢిల్లీ,(జనంసాక్షి): కాంగ్రెస్ వార్‌రూమ్‌లో త్రిమూర్తులతో దిగ్విజయ్‌సింగ్, ఆజాద్ వరుస భేటీలు ముగిశాయి. సీఎం,డిప్యూటీ సీఎం, బొత్సలతో వేర్వేరుగా చర్చలు జరిపారు. ఈ ముగ్గురితో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, తెలంగాణ అంశంపై సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తుంది. సీఎంతో …
