సీమాంధ్ర
పలువురు నేతలను గృహంలో నిర్బందించిన పోలీసులు
ర్నూలు: జిల్లాలోని బనగానపల్లె నియోజ వర్గంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాటసాని రాంరెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి, తెదేపా నేత జనార్థన్‌రెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కోయలకుంట్లలో చల్లా రామకృష్ణారెడ్డి, కాటసాని రాంరెడ్డి వర్గీయుల మధ్య…
