ర్నూలు: జిల్లాలోని బనగానపల్లె నియోజ వర్గంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాటసాని రాంరెడ్డి, చల్లా రామకృష్ణా రెడ్డి, తెదేపా నేత జనార్థన్‌రెడ్డిలను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కోయలకుంట్లలో చల్లా రామకృష్ణారెడ్డి, కాటసాని రాంరెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఓటర్లను తరలిస్తున్నారంటూ చల్లా రామకృష్ణారెడ్డికి చెందిన 6 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.




